Overview of Maate Vinadhuga Lyrics Song
- Director: Rahul Sankrityan
- Producer: SKN
- Song: Maate Vinadhuga
- Singer: Sid Sriram
- Music: Jakes Bejoy
- Lyrics: Krishna Kanth
- Starring: Vijay Devarakonda, Priyanka Jawalkar
- Music Label: Aditya Music
Maate Vinadhuga Song Lyrics in Telugu
మాటే వినదుగా మాటే వినదుగా
మాటే వినదుగా మాటే వినదుగా
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగడు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
ప్రయాణమే నీ పనిలే
అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపేరే తుడిచే కారే కన్నీరే
మాటే వినదుగా మాటే వినదుగా
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం వేగం వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం వేగం వేగం
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
ప్రయాణమే నీ పనిలే
అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే
చిన్న చిన్న చిన్న నవ్వులే
వెదకడమే బ్రతుకంటే
కొన్ని అందులోనే పంచవా మిగులుంటే హోం హోం
నీడనే స్నేహమే నీ మనస్సు చూపురా
నీడలా వీడకా సాయాన్ని నేర్పురా
కష్టాలెన్ని రాణి జాబ్ ఖాళి కానీ
నడుచునులే బండి నడుచునులే
దారి మారిపోని ఊరే మర్చిపోని
విడాకులే శ్రమ విడువకులే
తడి ఆర్ ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వానా
Moreover, read about Maalai Mangum Neram Lyrics in Tamil
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం వేగం వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగా వినదుగా వినదుగా
వేగం వేగం వేగం
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
ప్రయాణమే నీ పనిలే
అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
మరుజన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులు గుండెపై రాలేనా