Telusa Telusa Song Lyrics in Telugu
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని ..
రాశా రాశా నీకే ప్రేమని..
రాశా రాశా నువ్వే నేనని..
దం దం దం దదందం ఆనందమానందం..
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం ..
దం దం దం దదందం ఆనందమానందం..
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం ..
నా ఊపిరే నిలిపావురా
నాకళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా..
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా..
వెయ్యేళ్ళు నాతో ఉండరా..
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని..
ఏదేదో ఏదో ఏదో ఇదీ
ఏనాడో నాలో నే లేనిది..
నీపైనే ప్రేమైయ్యిందే చేలీ..
నా ఊపిరే నిలిపావురా
నాకళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా..
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా..
వెయ్యేళ్ళు నాతో ఉండరా..
ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందీ రా..
ఇకపైన నీవాలోటు తీర్చాలిరా..
ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసింది రా.
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా..
లెక్కలేనంత ప్రేమతెచ్చి నీపైన గుమ్మరించి..
ప్రేమించనా కొత్తగా…
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా..
వెయ్యేళ్ళు నాతో ఉండరా..
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని..
Check also
Emannavo Em Vinnano Song Lyrics in Telugu
Maruvarthai Pesathe Tamil Song Lyrics